వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ జూలై 23న మరణించిన స్టేషన్ ఘన్‌పూర్ మం డలం కొండాపూర్ గ్రామానికి చెందిన జీవిత ఖైదీ (నెంబర్ 2603) ఇట్టబోయిన వెంకటయ్య మృతిపై ఈ నెల 22న మెజి స్టీరియల్ విచారణ నిర్వహించనున్నారు.
ఖైదీ మృతిపై 22న విచారణ
Published Fri, Sep 9 2016 11:14 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
హన్మకొండ చౌరస్తా : వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ జూలై 23న మరణించిన స్టేషన్ ఘన్‌పూర్ మం డలం కొండాపూర్ గ్రామానికి చెందిన జీవిత ఖైదీ (నెంబర్ 2603) ఇట్టబోయిన వెంకటయ్య మృతిపై ఈ నెల 22న మెజి స్టీరియల్ విచారణ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆర్డీఓ వెంకటమాధవరావు శుక్రవారం ఒక ప్రకటన చేశారు. హన్మకొండలోని ఆర్డీఓ కార్యాలయంలో 22న ఉదయం 11 గంటలకు జరిగే విచారణ లో సంబంధిత వ్యక్తులు తగిన సాక్ష్యాధారాలతో వాంగ్మూలం ఇవ్వవచ్చన్నారు.
Advertisement
Advertisement