ప్రమాదవశాత్తూ ఖైదీ మృతి | Accidental death of prisoner | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తూ ఖైదీ మృతి

Published Thu, Jun 9 2016 6:28 PM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

సారంగపూర్‌లో ఉన్న జిల్లా జైలులో షేక్ రఫీక్(31) అనే చెందాడు.

సారంగపూర్‌లో ఉన్న జిల్లా జైలులో షేక్ రఫీక్(31) అనే చెందాడు. నీటి సంపును శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తూ జారిపడి చనిపోయాడు. మృతుడు స్వస్థలం నిజామాబాద్ జిల్లా దోమకొండ. ఓ హత్యకేసులో ఐదున్నర సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement