29న అమలాపురంలో జాబ్‌మేళా
Published Wed, Jul 27 2016 12:17 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
బాలాజీచెరువు (కాకినాడ) : అమలాపురం ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఈ నెల 29న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి డి.వసంతలక్ష్మి మంగళవారం తెలిపారు. అమలాపురం పరిసర ప్రాంతాలలో ఎక్సైడ్ ఇన్సూరెన్స్‌లో సేల్స్ మేనేజర్‌గా పనిచేయడానికి కనీసం పదో తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులన్నారు. ఇతర వివరాలకు 0884–2373270 lనంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.
Advertisement
Advertisement