కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని పద్మానగర్‌లో ఆదివారం సాయంత్రం ఇద్దరిని అరెస్ట్‌చేసి వారి వద్దనుంచి 40 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని పద్మానగర్‌లో ఆదివారం సాయంత్రం ఇద్దరిని అరెస్ట్‌చేసి వారి వద్దనుంచి 40 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో ఎక్సైజ్ సీఐ జయరామయ్య మద్దిలేటి, విజయలక్ష్మి అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు.