4009 పోస్టులకు ఏపీపీఎస్సీ గ్రీన్ సిగ్నల్ | 4009 Posts Recruitment in APPSC Group-I Group-II- Category, says uday bhaskar | Sakshi
Sakshi News home page

4009 పోస్టులకు ఏపీపీఎస్సీ గ్రీన్ సిగ్నల్

Published Wed, Aug 24 2016 11:09 AM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

4009 Posts Recruitment in APPSC Group-I Group-II- Category, says uday bhaskar

విశాఖపట్నం : ఏపీపీఎస్సీ నుంచి 4009 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ వెల్లడించారు. బుధవారం విశాఖపట్నంలో ఉదయ్ భాస్కర్ విలేకర్లతో మాట్లాడుతూ... ప్రతి ఏడాది పరీక్షల ఇయర్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఆన్లైన్ పద్దతిలో నిర్వహిస్తామని తెలిపారు. గతంలో కోర్టు కేసులను పరిగణలోకి తీసుకోని పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఉదయ్భాస్కర్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement