43 మందికి ఏఎస్‌ఐలుగా పదోన్నతి
Published Fri, Sep 30 2016 10:30 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM
గుంటూరు : గుంటూరు రూరల్, అర్బన్ జిల్లా పరిధిలో పనిచేస్తున్న 43 మంది హెడ్‌కానిస్టేబుళ్ళకు ఏఎస్‌ఐగా పదోన్నతి కల్పిస్తూ రేంజ్ ఐజి ఎన్ సంజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. రూరల్, అర్బన్ జిల్లాల పరిధిలో హెడ్‌కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న ఎం.బ్రహ్మయ్య, జి. సుబ్బారావు, పి. కోటేశ్వరరావు, బీఆర్ కోటేశ్వరరావు, ఏ. వెంకటేశ్వర్లు, షేక్ సుభాని, టీఎస్ బెనర్జీ, ఎండీ మస్తాన్‌రావు, జె. భాస్కరరావు, ఎండీ సుభాని, పీడీ ప్రసాద్, సయ్యద్ ఇబ్రహీం, జి. మీరావలి, టి నరేంద్రకుమార్, షేక్ బాబావలి, షేక్ బురాన్‌షరీఫ్, కె. విజయ్‌కుమార్, ఎం. వెంకటేశ్వరరావు, డి. శ్రీరాములు, వై. సుబ్బరాజు, టీఏ శ్రీనివాస్, సీహెచ్ రామకృష్ణ, ఎండీ ఉస్మాన్, జి. శివరామారావు, సీహెచ్ రామ్మోహనరావు, షేక్ ఉమర్, హెచ్ రెహమాన్, వీవీ రమణరావు, జె.వెంకటేశ్వర్లు, ఎండీ గౌస్, టీవీ నరసింహారావు, కె.మోహన్‌రావు, కె. శ్రీహరిరావు, ఎన్.పోల్సు, కేవీ సత్యనారాయణ, పి.ప్రసాద్, జీవీ కుమార్, వీఎన్ మల్లేశ్వరరావు, బి గోవర్దన్‌రెడ్డి, సాంబశివరావు, పోలేరయ్య, కే సుభాషిణిలకు పదోన్నతి లభించింది. ఈ మేరకు పోలీసు రూరల్ అసోసియేషన్ నేతలు ఐజీ సంజయ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement