వినాయకుడికి 56 రకాల నైవేద్యాలు | 56 Offerings for ganesh | Sakshi
Sakshi News home page

వినాయకుడికి 56 రకాల నైవేద్యాలు

Published Wed, Sep 14 2016 6:58 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

శ్రీనగర్‌ కాలనీలో 56 రకాల నైవేధ్యం సమర్పించిన భక్తులు

శ్రీనగర్‌ కాలనీలో 56 రకాల నైవేధ్యం సమర్పించిన భక్తులు

జహీరాబాద్‌ టౌన్‌: జహీరాబాద్‌ పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మండపాల్లో కొలువైన గణనాథుడికి భక్తులు పలు రకాల నైవేద్యాలు సమర్పిస్తున్నారు. అలాగే అన్నదానాలు, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని శ్రీనగర్‌ కాలనీలో ప్రతిష్టించిన వినాయక మండపం వద్ద బుధవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజల్లో స్వామివారికి 56 రకాల నైవేద్యాలు సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement