ఆ స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు | 6 mmts train services canceled between secundrabad fulaknooma | Sakshi
Sakshi News home page

ఆ స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

Published Fri, Jul 29 2016 9:03 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

ఆ స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు - Sakshi

ఆ స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్‌–ఫలక్‌నుమా స్టేషన్‌ల మధ్య 6 ఎంఎంటీఎస్‌ సర్వీసులను మూడు నెలల పాటు రద్దు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్‌ ఒక ప్రకటనలో  తెలిపారు. ఆగస్టు 1వ తేదీ నుంచి అక్టోబర్‌ 31 వరకు ఇది అమలులో ఉంటుంది. ఎంఎంటీఎస్‌ రైళ్ల  సమయపాలనను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ప్రయోగాత్మకంగా 6 సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement