వెంకట్రావుపేటలో అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్య | A person commited suicide | Sakshi
Sakshi News home page

వెంకట్రావుపేటలో అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్య

Published Tue, Aug 2 2016 4:59 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

A person commited suicide

కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నలిక నాగరాజు(30) అనే వ్యక్తి అప్పులబాధ తాళలేక ఊరి చివరన ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సుమారు రూ.2 లక్షల అప్పు ఉన్నట్లు తెలిసింది. నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement