- దంపతులకు గాయాలు
తిరుమల
తిరుమల ఘాట్‌రోడ్డులో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన నంది కిశోర్, శ్రావణి దంపతులు తిరుమల ఆలయానికి వెళ్తుండగా ఒకటో ఘాట్‌రోడ్డు 26వ నంబర్ మలుపు వద్ద ప్రమాదవశాత్తు బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే టీటీడీ ఆస్పత్రికి తరలించారు.
తిరుమల ఘాట్‌రోడ్డులో ప్రమాదం
Published Mon, May 23 2016 10:48 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement