తండ్రిపై దత్తపుత్రుడు గొడ్డలితో దాడి | adopted son attacked on father | Sakshi
Sakshi News home page

తండ్రిపై దత్తపుత్రుడు గొడ్డలితో దాడి

Published Sun, Nov 22 2015 9:43 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

తండ్రిపై దత్తపుత్రుడు గొడ్డలితో దాడి - Sakshi

తండ్రిపై దత్తపుత్రుడు గొడ్డలితో దాడి

వాంకిడి(ఆదిలాబాద్ జిల్లా): వాంకిడి మండలం కానెర్‌గాం గ్రామంలో ఆదె బాపురావు(40) అనే వ్యక్తిపై అతని దత్తపుత్రుడు ఆదె శ్రీనివాస్ గొడ్డలితో దాడి చేశాడు. ఘర్షణకు కారణాలు తెలియరాలేదు. తీవ్రగాయాలపాలైన బాపూరావును ఆసిఫాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో బాపూరావుకు మెడపై, ఛాతీపై తీవ్రగాయాలయ్యాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement