కిక్కిరిసిన ‘అనంత ’ | anantapur full of people | Sakshi
Sakshi News home page

కిక్కిరిసిన ‘అనంత ’

Published Sun, Jul 30 2017 10:34 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

కిక్కిరిసిన ‘అనంత ’ - Sakshi

కిక్కిరిసిన ‘అనంత ’

పెళ్లిళ్లు ఓ వైపు.... పరీక్షలు మరోవైపు ఒకేరోజు రావడంతో అనంతపురం బస్టాండ్‌ కిక్కిరిసిపోయింది. బస్సు రావడమే ఆలస్యం దాని వెనుక పరుగెత్తుతూ చాలా మంది అగచాట్లు పడ్డారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా నానా అవస్థలు పడ్డారు.  ఆదివారం నగరంలో ఏపీ సెట్‌ ఎగ్జామ్‌ జరిగింది.  అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల నుండి పరీక్ష రాయడానికి చాలా మంది తరలివచ్చారు. ఇక... మంచి ముహూర్తం ఉండటంతో నగరంలో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరిగాయి. దీనికి తోడు స్థానిక గీతా మందిరంలో  అనంతరెడ్డి మహిళా సదస్సుకు జిల్లా వ్యాప్తంగా మహిళలు తరలి వచ్చారు. ఇన్ని కార్యక్రమాలు ఒకేరోజు జరగడంతో బస్టాండ్‌ రద్దీగా మారిపోయింది.
- ఫొటోగ్రాఫర్‌, అనంతపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement