అనంతపురం: అనంత టీడీపీలో మరోసారి ఆధిపత్యపోరుకు తెరలేచింది. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డిపై అనంతపురం డిప్యూటీ మేయర్ గంపన్న స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే బెదిరించారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ తాను ఏ తప్పూ చేయలేదని... విచారణకు పోలీసుల ఎదుట హాజరుకాననీ చెప్పారు.