ఎన్నికల పరిశీలకుడిగా అనిల్ కుమార్ | Anil kumar appointed as ysrcp Election observer in greater visakha municipal corporation elections | Sakshi
Sakshi News home page

ఎన్నికల పరిశీలకుడిగా అనిల్ కుమార్

Published Mon, Sep 12 2016 9:44 PM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM

Anil kumar appointed as ysrcp Election observer in greater visakha municipal corporation elections

హైదరాబాద్: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పరిశీలకుడిగా నెల్లూరు సిటీ నియోజకవర్గ శాసనసభ్యుడైన పీ. అనిల్ కుమార్‌ను నియమిస్తూ వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనిల్ కుమార్‌ను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement