పవిత్రోత్సవాలకు పట్టువస్త్రాలు బహూకరణ
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో త్వరలో జరిగే పవిత్రోత్సవాలను పురస్కరించుకుని బెంగళూరుకి చెందిన సుందరరాజగోపాలన్ రూ. 50వేలు విలువచేసే పట్టు వస్త్రాలను గురువారం బహూకరించారు.
Published Fri, Aug 26 2016 12:05 AM | Last Updated on Thu, May 3 2018 3:20 PM