'నయీం ముఠాతో మోహన్రెడ్డికి సంబంధాలు' | ASI Mohan Reddy Has Links with Gangster Nayeem | Sakshi
Sakshi News home page

'నయీం ముఠాతో మోహన్రెడ్డికి సంబంధాలు'

Published Tue, Aug 23 2016 3:29 PM | Last Updated on Mon, Aug 20 2018 5:11 PM

ASI Mohan Reddy Has Links with Gangster Nayeem

కరీంనగర్ : నయీం మూఠాతో ఏఎస్సై మోహన్రెడ్డికి సంబంధాలున్నాయని మోహన్రెడ్డి బాధితుల సంఘం అధ్యక్షుడు మహేందర్రెడ్డి ఆరోపించారు. మంగళవారం కరీంనగర్లో మహేందర్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.... నయీం తరహాలోనే మోహన్రెడ్డి ఆయుధాలతో బెదిరించి అరాచకాలకు పాల్పడ్డాడని విమర్శించారు. మోహన్రెడ్డికి లైవ్ డిటెక్ట్ పరీక్షలు నిర్వహిస్తే వాస్తవాలు బయటపడతాయన్నారు. మోహన్రెడ్డి ఇంటి వద్దే అతని అడ్డా అని విమర్శించారు. మణిరత్నాబార్ సీసీ కెమెరా పుటేజీని సిట్ స్వాధీనం చేసుకోవాలని మహేందర్రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement