గుర్తు తెలియని శవం లభ్యం | Availability of an unidentified corpse | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని శవం లభ్యం

Published Mon, Jul 25 2016 5:43 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

గుర్తు తెలియని శవం లభ్యం - Sakshi

గుర్తు తెలియని శవం లభ్యం

జిన్నారం :జిన్నారం మండలంలోని బొల్లారం పీఎస్‌ పరిధిలోని ఓ కుంటలో సోమవారం పోలీసులు గుర్తుతెలియని శవాన్ని గుర్తించారు. ఎస్‌ఐ ప్రశాంత్‌ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బొల్లారం గ్రామంలోని దామరచెరువులో తేలియాడుతున్న ఓ మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా  స్థలానికి చేరుకోని మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయి ఉండటంతో గురు్‍్తపట్టకుండా అయిపోయిందని ఎస్‌ఐ ప్రశాంత్‌్‌తెఎలిపారు. మృతుడిది సుమారు 45ఏళ్లవయస్సు ఉండవచ్చని, ఇందుకు సంబంధించిన వివరాలుతెలియాలి్‍్స ఉందన్నారు. మృతదేహాన్ని పటాన్‌చెరులోని ప్రభుతా్‍్వసుపత్రికి తరలిచినట్లు పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement