‘ఈ నామ్‌’పై అవగాహన సదస్సు | awarness programme for farmers | Sakshi
Sakshi News home page

‘ఈ నామ్‌’పై అవగాహన సదస్సు

Published Sat, Sep 24 2016 10:34 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

awarness programme for farmers

ఆదిలాబాద్‌ అగ్రికల్చర్‌ : జాతీయ వ్యవసాయ మార్కెట్‌ (ఈ–నామ్‌) కొనుగోళ్లపై రైతులకు సోమవారం ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌యార్డులో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్‌ ఉన్నత హోదా కార్యదర్శి అన్నెల అడెల్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు ఈ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement