రేపు బీసీ సంక్షేమ శాఖలో విభజన సమావేశం | BC welfare department, division meeting tomorrow | Sakshi
Sakshi News home page

రేపు బీసీ సంక్షేమ శాఖలో విభజన సమావేశం

Published Fri, Aug 19 2016 12:37 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

BC welfare department, division meeting tomorrow

హన్మకొండ అర్బన్‌ : జిల్లాల పునర్విభజన నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ ఉద్యోగుల పంపిణీపై హైదరాబాద్‌లోని శాఖ కమిషనర్‌ కార్యాలయంలో శనివారం సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి జిల్లా నుంచి డీడీ నర్సింహస్వామి, డీబీసీడబ్ల్యూవో హృషీకేష్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగుల వివరాలు, జిల్లాలకు కేటాయింపు తదితర విషయాలపై స్పష్టత రానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement