భాగ్యనగర్‌ వినాయకుడి లడ్డూ రూ.1.51 లక్షలు | bhagyanagar Ganesha Brownies Rs .1.51 lakh | Sakshi
Sakshi News home page

భాగ్యనగర్‌ వినాయకుడి లడ్డూ రూ.1.51 లక్షలు

Published Thu, Sep 8 2016 12:32 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

bhagyanagar Ganesha Brownies  Rs .1.51 lakh

వినాయకచవితి వేడుకల్లో భాగంగా భాగ్యనగర్‌ యూత్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన  వేలంలో  28వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ మాల రంగన్న రూ.1.51 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. మహా కలశాన్ని రూ.43 వేలకు ట్యాంకర్‌ ఓనర్‌ శివశంకర్‌ దక్కించుకున్నారు.  స్వామివారి పూజకు ఉంచిన రూ. 10 నాణేన్ని పెయింటర్‌ సత్య అనే వ్యక్తి రూ.23 వేలకు పాడి సొంతం చేసుకున్నారు.   కౌన్సిలర్‌ రంగన్న, నిర్వాహకులు లస్కర్‌ శీనా, రామాంజనేయులు, సూరి, రంగా తదితరులు పాల్గొన్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement