డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి | Bike hits divider, one died | Sakshi
Sakshi News home page

డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి

Published Tue, May 17 2016 9:48 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

Bike hits divider, one died

మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ చౌరస్తా సమీపంలోని హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై డివైడర్‌ను బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామానికి చెందిన ఉమామహేశ్వర్(35) మృతిచెందాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement