పోలవరం రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేయాలి: బీజేపీ ఎంపీ | BJP MP Haribabu speaks about polavaram project | Sakshi
Sakshi News home page

పోలవరం రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేయాలి: బీజేపీ ఎంపీ

Published Sun, Mar 13 2016 6:19 PM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM

పోలవరం రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేయాలి: బీజేపీ ఎంపీ - Sakshi

పోలవరం రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేయాలి: బీజేపీ ఎంపీ

విశాఖపట్టణం: పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానిదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. ఆదివారం విశాఖపట్టణంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సహాయం మాత్రమే అందిస్తుందని పూర్తి చేయాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వానిదేనన్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై  బీజేపీ ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement