దళితుల గొంతు ఆగింది | bojja tarakam dead | Sakshi
Sakshi News home page

దళితుల గొంతు ఆగింది

Published Sat, Sep 17 2016 10:48 PM | Last Updated on Wed, Apr 3 2019 6:20 PM

bojja tarakam dead

– బొజ్జా తారకం భౌతికకాయానికి నివాళులు అర్పించిన చిత్తర్వు 
హైదరాబాద్‌ (హిమాయత్‌నగర్‌) :
 సుదీర్ఘకాలంపాటు దళితుల పక్షాన పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి బొజ్జా తారకం అని ఆంధ్రప్రదేశ్‌ అడ్వొకేట్స్‌ అసోసియేష¯ŒS రాష్ట్ర అధ్యక్షుడు చిత్తర్వు నాగేశ్వరరావు అన్నారు. క్యాన్సర్‌ వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందిన బొజ్జా తారకం భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చిత్తర్వు నాగేశ్వరరావు శనివారం సందర్శించారు. బొజ్జా తారకం కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా చిత్తర్వు మాట్లాడుతూ ఎంతోకాలం దళితుల సమస్యలపై సింహాస్వప్నంలా పోరాడిన వ్యక్తి బొజ్జా తారకం అని కొనియాడారు. ఆయనమృతి తీరని లోటని పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement