బైక్, బోలేరో ఢీ- వ్యక్తి మృతి | Bolero hits Bike, one died | Sakshi
Sakshi News home page

బైక్, బోలేరో ఢీ- వ్యక్తి మృతి

Published Tue, May 17 2016 11:31 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Bolero hits Bike, one died

మఠంపల్లి(నల్గొండ ): మఠంపల్లి మండలకేంద్రంలో హుజూర్‌నగర్-మత్తపల్లె రహదారిపై ఇండియల్ ఆయిల్ పెట్రోల్ బంకు వద్ద బైక్, బోలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న రఘనాధపాలెం గ్రామానికి చెందిన రామాంజనేయులు(32) అనే వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement