'సెంటిమెంట్లతో కాలం గడుపుకోవాలనుకుంటున్నారు' | both chandrababu and narendra modi were cheaters | Sakshi
Sakshi News home page

'సెంటిమెంట్లతో కాలం గడుపుకోవాలనుకుంటున్నారు'

Published Thu, Oct 22 2015 4:17 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

both chandrababu and narendra modi were cheaters

అనంతపురం: ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. మోదీ, చంద్రబాబునాయుడు తోడుదొంగలని మరోసారి రుజువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రత్యేక హోదాపై కనీసం ఒక మాట కూడా చెప్పకపోవడం, హామీ ఇవ్వకపోవడం చాలా బాధాకరమని అన్నారు. సెంటిమెంట్లతో కాలం గడుపుకోవాలని ఆ ఇద్దరు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement