పలువురు సీఐలకు బదిలీ | c.i.s transfer | Sakshi
Sakshi News home page

పలువురు సీఐలకు బదిలీ

Published Tue, Jan 17 2017 11:28 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM

c.i.s transfer

  • ఉత్తర్వులు జారీ చేసిన డీఐజీ
  • కాకినాడ క్రైం:
    ఏలూరు రేంజ్‌ పరిధిలోని తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్న పలువురు సీఐలతో పాటు ఇతర జిల్లాలకు చెందిన సీఐలను బదిలీ చేస్తూ ఏలూరు డీఐజీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 
     
    సీఐ పేరు             ప్రస్తుతం బదిలీ జరిగిన      పనిచేస్తున్న ప్రాంతం  ప్రాంతం
    పి.మురళీకృష్ణారెడ్డి ఒ¯ŒSటౌ¯ŒS సీసీఎస్, వీఆర్, కాకినాడ సీసీఎస్, రాజమహేంద్రవరం
    అర్బ¯ŒS పోలీస్‌ జిల్లా
    జె.జోగేశ్వరరావు ఎటాచ్డ్‌ పశ్చిమ గోదావరి జిల్లా వీఆర్, కాకినాడ 
    అద్ధంకి శ్రీనివాసరావు వీఆర్, తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు సర్కిల్‌
    జి.సత్యనారాయణ ప్రత్తిపాడు వీఆర్, పశ్చిమ గోదావరి జిల్లా
    బి.పెద్దిరాజు వీఆర్, కృష్ణాజిల్లా రావులపాలెం సర్కిల్, తూర్పుగోదావరి జిల్లా
    పాల వెంకటరమణ రావులపాలెం సీఐ డీఎస్‌బీ, కాకినాడ 
    వి.శ్రీనివాస్‌ డీఎస్‌బీ, కాకినాడ తుని టౌ¯ŒS సర్కిల్‌ 
    బి.అప్పారావు తుని టౌ¯ŒS పిఠాపురం సర్కిల్‌
    ఎండీ ఉమర్‌ పిఠాపురం టౌ¯ŒS టూటౌన్, లా అండ్‌ ఆర్డర్‌ పీఎస్, కాకినాడ
    కనుమళ్ల వెంకటేశ్వరరావు వీఆర్, రాజమహేంద్రవరం విజయవాడ సిటీ  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement