eluru range
-
13 మంది సీఐలకు స్థానచలనం?
ఏలూరు అర్బన్ : ఏలూరు రేంజి పరిధిలో పనిచేస్తున్న 13 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కలిగించనున్నట్టు తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పేరు ప్రస్తుత స్థానం బదిలీ స్థానం బి.నాగేశ్వరనాయక్ సీసీఎస్ కొవ్వూరు భీమడోలు ఎ.నాగమురళి ఏలూరు రూరల్ ఏలూరు వన్‌టౌన్ ఎన్.రాజశేఖర్ ఏలూరు వన్‌టౌన్ తాడేపలి్లగూడెం రూరల్ బి.శివశంకర్ రైల్వేస్ పామర్రు కృష్ణాజిల్లా డి.ప్రసాద్ పామర్రు కృష్ణాజిల్లా వీఆర్, కృష్ణా జిల్లా ఆకుల రఘు పదోన్నతి సీఐ, మచిలీపట్నం కృష్ణారావు డీసీఆర్బీ డీసీఆర్బీ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి ఎం.రమేష్‌బాబు తూర్పుగోదావరి వీఆర్ పోలవరం బాలరాజు పోలవరం జంగారెడ్డిగూడెం శ్రీనివాస యాదవ్ జంగారెడ్డిగూడెం గణపవరం దుర్గాప్రసాద్ గణపవరం వీఆర్ ఏలూరు శివశంకర్ ప్రసాద్ విజయవాడ రైల్వే పామర్రు కృష్ణాజిల్లా దుర్గా ప్రసాద్ పామర్రు విజయవాడ రైల్వే ఇదే క్రమంలో మరికొందరు సీఐల బదిలీ ఖరారు చేస్తూ రెండు, మూడు రోజుల్లో మరో జాబితా విడుదల కానుందని తెలుస్తోంది. -
పలువురు సీఐలకు బదిలీ
ఉత్తర్వులు జారీ చేసిన డీఐజీ కాకినాడ క్రైం: ఏలూరు రేంజ్ పరిధిలోని తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్న పలువురు సీఐలతో పాటు ఇతర జిల్లాలకు చెందిన సీఐలను బదిలీ చేస్తూ ఏలూరు డీఐజీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ పేరు ప్రస్తుతం బదిలీ జరిగిన పనిచేస్తున్న ప్రాంతం ప్రాంతం పి.మురళీకృష్ణారెడ్డి ఒ¯ŒSటౌ¯ŒS సీసీఎస్, వీఆర్, కాకినాడ సీసీఎస్, రాజమహేంద్రవరం అర్బ¯ŒS పోలీస్ జిల్లా జె.జోగేశ్వరరావు ఎటాచ్డ్ పశ్చిమ గోదావరి జిల్లా వీఆర్, కాకినాడ అద్ధంకి శ్రీనివాసరావు వీఆర్, తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు సర్కిల్ జి.సత్యనారాయణ ప్రత్తిపాడు వీఆర్, పశ్చిమ గోదావరి జిల్లా బి.పెద్దిరాజు వీఆర్, కృష్ణాజిల్లా రావులపాలెం సర్కిల్, తూర్పుగోదావరి జిల్లా పాల వెంకటరమణ రావులపాలెం సీఐ డీఎస్బీ, కాకినాడ వి.శ్రీనివాస్ డీఎస్బీ, కాకినాడ తుని టౌ¯ŒS సర్కిల్ బి.అప్పారావు తుని టౌ¯ŒS పిఠాపురం సర్కిల్ ఎండీ ఉమర్ పిఠాపురం టౌ¯ŒS టూటౌన్, లా అండ్ ఆర్డర్ పీఎస్, కాకినాడ కనుమళ్ల వెంకటేశ్వరరావు వీఆర్, రాజమహేంద్రవరం విజయవాడ సిటీ -
నేరాల సంఖ్య తగ్గుముఖం
పెదవేగి రూరల్ : ఏలూరు రేంజ్ పరిధిలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని డీఐజీ పి.వి.ఎస్.రామకృష్ణ తెలిపారు. వార్షిక తనిఖీలో భాగంగా సోమవారం పెదవేగి పోలీస్ స్టేష¯ŒSను ఆయన తనిఖీ చేశారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను, స్టేష¯ŒS పరిసరాలు, పరిశుభ్రతను పరిశీలించారు.అనంతరం నేరాల నమోదు, రికార్డులను పరిశీలించిన డీఐజీ పెదవేగి ఎస్సై రామకోటేశ్వరరావకు సూచనలిచ్చారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ జిల్లాలో నేరాల సంఖ్య తగ్గిందన్నారు. ముఖ్యంగా జాతీయ రహదారిపై జరిగే ప్రమాదాలను నియంత్రించాల్సి ఉందని తెలిపారు. దీనికోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంక్రాంతి వస్తున్న నేపథ్యంలో సంప్రదాయాలకు గౌరవం ఇస్తూనే వాటి ముసుగులో చేసే అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. పోలీసుల పని తీరుపై ర్యాంకుల విధానం ప్రవేశపెట్టి ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులతోపాటు రివార్డులను ఇస్తున్నట్టు వివరించారు. జిల్లా పోలీసులు రాష్ట్రస్థాయిలో రెండు రివార్డులు అందుకున్నారని చెప్పారు. నేరాలను అదుపు చేయడంతోపాటు నేరాల సంఖ్యను తగ్గించడమే ధ్యేయంగా పోలీస్ యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. తొలుత డీఐజీకి ఎస్పీ భాస్కర భూషణ్ పుష్పగుచ్ఛం అందించి, స్వాగతం పలికారు. అనంతరం గౌరవ వందనాన్ని స్వీకరించిన ఆయన పోలీస్ క్వార్టర్స్, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఆయన వెంట ఎస్పీ భాస్కర భూషణ్, ఏలూరు డీఎస్పీ జి.వెంకటేశ్వరరావు, రూరల్ సీఐ అడపా నాగమురళి, పెదవేగి ఎస్సై రామకోటేశ్వరరావు, ఎస్సై చిరంజీవి సిబ్బంది ఉన్నారు. -
34మంది ఎస్సైలకు పదోన్నతి
ఏలూరు (మెట్రో): ఏలూరు రేంజ్ పరిధిలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోని 34 మంది 2007 బ్యాచ్‌కు చెందిన ఎస్సైలకు సీఐలుగా పదోన్నతులు కల్పిస్తూ రేంజ్ yీ ఐజీ పీవీఎస్ రామకృష్ణ ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో 28 మందికి మాత్రమే సోమవారం పదోన్నతులను అందించనున్నారు. ఆరుగురు ఎస్సైలు వివిధ ఆరోపణల నేపథ్యంలో శాఖాపరమైన విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ విచారణ పూర్తయిన తరువాత వీరికి సీఐలుగా బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ మేరకు జాబితా సోమవారం ప్రకటించనున్నారు. 14 మంది ఏఎస్సైలకు.. రేంజ్ పరిధిలోని 14 మంది ఏఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతులు కల్పిస్తూ డీఐజీ రామకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. వీరి జాబితానూ సోమవారం ప్రకటించనున్నారు.