టెరా సాఫ్ట్వేర్ కంపెనీతో 'హెరిటేజ్'కి లింక్: ఉండవల్లి | chandababu offer tender to blocklist company, says undavalli aruun kumar | Sakshi
Sakshi News home page

టెరా సాఫ్ట్వేర్ కంపెనీతో 'హెరిటేజ్'కి లింక్: ఉండవల్లి

Published Sat, Dec 5 2015 8:42 PM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

టెరా సాఫ్ట్వేర్ కంపెనీతో 'హెరిటేజ్'కి లింక్: ఉండవల్లి - Sakshi

టెరా సాఫ్ట్వేర్ కంపెనీతో 'హెరిటేజ్'కి లింక్: ఉండవల్లి

రాజమండ్రి: ఏపీ సర్కార్ చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో లొసుగులున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ఆయన మరోసారి బయటపెట్టారు. టెరా సాఫ్ట్వేర్ అనే కంపెనీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారే ఈ ఏడాది మే నెలలో బ్లాక్ లిస్ట్లో పెట్టిందని.. అయితే, నేడు అదే కంపెనీకి ఏకంగా రూ.333 కోట్ల భారీ టెండర్ ఎలా అప్పగిస్తారని ఉండవల్లి అరుణ్ కుమార్ శనివారమిక్కడ ప్రశ్నించారు. టెరా సాఫ్ట్వేర్ కంపెనీతో చంద్రబాబుకి చెందిన హెరిటేజ్ కంపెనీకి దగ్గరి సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement