పంటలు లేకనే రైతుల ఆత్మహత్యలు: చంద్రబాబు | chandra babu naidu open mouth on farmer suicide issue | Sakshi
Sakshi News home page

పంటలు లేకనే రైతుల ఆత్మహత్యలు: చంద్రబాబు

Published Tue, Nov 10 2015 8:30 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

పంటలు లేకనే రైతుల ఆత్మహత్యలు: చంద్రబాబు - Sakshi

పంటలు లేకనే రైతుల ఆత్మహత్యలు: చంద్రబాబు

అనంతపురం: పంటలు పండకనే రాష్ట్ర రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తలుపురులో నిర్వహించిన 'మీ ఇంటికి మీ భూమి' కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్టాడెల్టాకు నీరందంచి, శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని తరలిస్తామని చెప్పారు.  ఏపీలో 24 వేల కోట్ల రుణాలు మాఫీ చేసి చరిత్ర సృష్టించామన్నారు. త్వరలో పోలీస్, ఆరోగ్యశాఖలను ప్రక్షాళన చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement