ఇద్దరు చైన్‌స్నాచర్లకు జైలు | CHIAN SNATCHERS IMPRISONED | Sakshi
Sakshi News home page

ఇద్దరు చైన్‌స్నాచర్లకు జైలు

Published Sun, Sep 17 2017 1:12 AM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM

CHIAN SNATCHERS IMPRISONED

ఇరగవరం: చైన్‌ స్నాచింగ్‌ కేసులో ఇద్దరికి 10 నెలలు జైలు శిక్ష విధించినట్టు ఇరగవరం ఎస్సై జి.శ్రీనివాస్‌ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని ఏలేటిపాడులో రోడ్డుపై నడిచివెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును తూర్పుగోదావరి జిల్లా చిన కాపవరానికి చెందిన వానపల్లి అ య్యప్ప, జిల్లాలోని  కడియద్దకు చెందిన పొట్లకర్ల స్వామి లా క్కుపోయారు. ఈ కేసులో నిందితులిద్దరికీ న్యాయమూర్తి జి. వీణ 10 నెలల చొప్పున జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement