శ్రీశైలం దేవస్థానానికి ప్రత్యేకంగా ఛీప్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ నియామకానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానానికి ప్రత్యేకంగా ఛీప్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ నియామకానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ అడ్డుకట్ట వేసేందుకు వెహికల్ స్కానర్లు, డ్రోన్లు ఉపయోగించాలని పోలీస్ శాఖకు సీఎం చంద్రబాబు గురువారం ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు జిల్లా శ్రీసిటీకి ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు.