వ్యాక్సిన్ వికటించి చిన్నారి మృతి | child dies of treatment problem | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్ వికటించి చిన్నారి మృతి

Published Sun, Nov 6 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

child dies of treatment problem

పెనుకొండ రూరల్‌(పరిగి) : మండలంలోని కోనాపురంలో పెంటా వ్యాక్సి¯ŒS వికటించి మూడు నెలల చిన్నారి  శనివారం మృతి చెందింది.  తల్లిదండ్రులు రామచంద్ర, సుధ తెలిపిన వివరాల మేరకు.. శనివారం ఉదయం చిన్నారిని గ్రామంలోని అంగ¯ŒSవాడీ కేంద్రం–2 వద్దకు తీసుకెళ్లి నెల ఇంజక్ష¯ŒS వేయించామన్నారు. ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు వారు తెలిపారు. చిన్నారి మరణానికి కారణం ఏఎ¯ŒSఎంలు లతిత, కుమారి లేనని వారు ఆరోపించారు. ఈ విషయంపై పరిగి పీహెచ్‌సీ డా.జగదీష్‌ను వివరణ కోరగా ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement