కాలుష్య కంపెనీలను మూసివేయాలి
నల్లగొండ రూరల్ : విష పదార్థాలు వెదజల్లే కంపెనీలను మూసివేయాలని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ చెరుకు సుధాకర్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద ఏపూరు గ్రామస్తులతో కలిసి ధర్నా నిర్వహించారు.
Published Tue, Sep 27 2016 9:58 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM