'2019 కల్లా వ్యవసాయానికి నిరంతర విద్యుత్' | cm kcr fires on opposition parties over power point presentation | Sakshi
Sakshi News home page

'2019 కల్లా వ్యవసాయానికి నిరంతర విద్యుత్'

Published Sat, Apr 2 2016 5:33 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

'2019 కల్లా వ్యవసాయానికి నిరంతర విద్యుత్' - Sakshi

'2019 కల్లా వ్యవసాయానికి నిరంతర విద్యుత్'

నిజామాబాద్ : 2019 కల్లా వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో ఆయన రెండో రోజు పర్యటనలో భాగంగా బీర్కూర్ మండలం వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఇరిగేషన్ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూడకుండా కాంగ్రెస్, టీడీపీలు పారిపోయాయని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందిస్తామన్నారు.  రాష్ట్రాభివృద్ధి కోసం అప్పులు చేసి తీరుతామని కేసీఆర్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement