అంబేడ్కర్ ను కాంగ్రెస్ రెండు సార్లు ఓడించింది | Congress twice to beat Ambedkar | Sakshi

అంబేడ్కర్ ను కాంగ్రెస్ రెండు సార్లు ఓడించింది

Published Sat, Apr 16 2016 1:09 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

అంబేడ్కర్ ను కాంగ్రెస్ రెండు సార్లు ఓడించింది - Sakshi

అంబేడ్కర్ ను కాంగ్రెస్ రెండు సార్లు ఓడించింది

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు

 శ్రీకాళహస్తి: పార్లమెంటుకు అంబేడ్కర్ రెండుసార్లు పోటీచేస్తే కాంగ్రెస్ ఆయన్ను ఓడించిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయున చిత్రపటానికి నివాళులర్పించారు.

అనంతరం మీడియూతో వూట్లాడుతూ.. అంబేడ్కర్ కాంగ్రెస్ వ్యక్తి కాదని, వారే ఆయన్ను రెండుసార్లు ఓడించారన్నా రు.అంబేడ్కర్ జాతీయ సంపదని అభివర్ణించారు. ఆయన ఒక వర్గానికి చెందినవారు కాదన్నారు. టీ కొట్టు నడిపే వ్యక్తి నేడు ప్రధానిగా ఉన్నారంటే.. అంబేడ్కర్  మార్గమే కారణవుని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement