రిజర్వాయర్‌లో కానిస్టేబుల్ మృతదేహం | constable dead body found in reservoir | Sakshi
Sakshi News home page

రిజర్వాయర్‌లో కానిస్టేబుల్ మృతదేహం

Published Mon, Aug 1 2016 9:38 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

constable dead body found in reservoir

వరంగల్: వరంగల్ జిల్లా ధర్మాసాగర్ జలాశయంలో ఆదివారం గల్లంతైన కానిస్టేబుల్ పొలిమారి సృజన్(25)మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు.

ఆదివారం మిత్రులతో కలిసి ఈతకు వెళ్లిన సృజన్ ప్రమాదవశాత్తు మునిగిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement