కానిస్టేబుల్కి గుండెపోటు: పోలీస్స్టేషన్లోనే మృతి  | constable dies of cardiac arrest in police station | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్కి గుండెపోటు: పోలీస్స్టేషన్లోనే మృతి 

Published Thu, May 12 2016 9:23 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

constable dies of cardiac arrest  in police station

మెదక్ : మెదక్ జిల్లా మనూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న విఠల్ (45) అనే కానిస్టేబుల్ గురువారం గుండెపోటుతో స్టేషన్‌లోనే మృతి చెందాడు. రాత్రి డ్యూటీలో ఉన్న విఠల్ గురువారం వేకువజామున కాసేపు విశ్రమించాడు. నిద్రలోనే అతడికి గుండెపోటు వచ్చి మృతి చెందాడు.  ఈ రోజు ఉదయం సహాచర కానిస్టేబుళ్లు అతడిని నిద్రలేపినా లేవకపోవడంతో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపి... మృతదేహాన్ని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని స్వగ్రామం కల్యాణ మండలంలోని మాడి గ్రామం.అలాగే అతడి కుటుంబసభ్యులకు కూడా సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement