కానిస్టేబుల్‌కు రిమాండ్‌ | Constable to remand | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌కు రిమాండ్‌

Published Tue, Nov 29 2016 1:18 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

Constable to remand

అనంతపురం సెంట్రల్‌: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసినట్లు నమోదైన కేసులో నిందితుడైన కానిస్టేబుల్‌కు రిమాండ్‌ విధించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కదిరిలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ వీరనారాయణకు ఇది వరకే పెళ్లయ్యింది. అయినా గుత్తికి చెందిన ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేశారు. బాధిత యువతి ఎస్సీకి ఫిర్యాదు చేయడంతో ఎస్పీ ఆదేశాల మేరకు అనంతపురం టూటౌన్ పోలీసులు సదరు కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశారు. సోమవారం కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్‌ డిసెంబర్‌ 8 వరకు రిమాండ్‌కు ఆదేశించారు.   

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement