దేవీ ... పాహిమాం
దేవీ ... పాహిమాం
Published Fri, Sep 30 2016 10:59 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM
దేవీ నవరాత్రులకు రాజమహేంద్రవరంలోని దేవీచౌక్ ముస్తాబవుతోంది. శుక్రవారం అర్థరాత్రి 12.06 నిమిషాలకు అమ్మవారిని ప్రతిష్టంచనున్నారు. శనివారం నుంచి పది రోజులపాటు ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.
Advertisement
Advertisement