ముషీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో కూల్చివేతలు | demolition in musheerabad government hospital | Sakshi
Sakshi News home page

ముషీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో కూల్చివేతలు

Published Wed, Aug 10 2016 4:42 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

demolition in musheerabad government hospital

హైదరాబాద్: ప్రమాదకరంగా మారిన పురాతన భవనాలు కూల్చడానికి జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం ముషీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలోని పురాతన భవనాన్ని పరిశీలించిన అధికారులు భవనం శిథిలావస్థకు చేరుకుందని నిర్ధరించుకున్నారు. భవనం పూర్తిగా దెబ్బతినడంతో.. వర్షాలు కురుస్తున్న సమయంలో ఎప్పుడైన అది కూలిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన అధికారులు భవనాన్ని కూల్చివేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement