మన్యంలో మంచు దుప్పటి | dense fog in the Visakha manyam | Sakshi
Sakshi News home page

మన్యంలో మంచు దుప్పటి

Published Mon, Feb 1 2016 9:43 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

dense fog  in the Visakha manyam

దట్టంగా కురుస్తున్న పొగమంచుతో మన్యంవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 9 గంటలు దాటినా మంచు దుప్పటి వీడకపోవడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డల్లాపల్లిలో 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. మినుములూరు వద్ద 7 డిగ్రీలు, పాడేరులో 9 డిగ్రీలు నమోదయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement