4 నుంచి డైట్ కౌన్సెలింగ్
Published Thu, Sep 29 2016 11:15 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
గార: డీఈఈ సెట్–2016 ప్రత్యేక కౌన్సెలింగ్ అక్టోబర్ 4, 5 తేదీల్లో నిర్వహిస్తామని వమరవల్లి డైట్ ప్రిన్సిపాల్ ఎ.ప్రభాకరరావు తెలిపారు. అక్టోబర్ 2న ఆన్‌లైన్‌లో సీట్లు కేటాయింపు జరుగుతుందని, 3న అలాట్‌మెంట్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకుని, 4, 5 తేదీల్లో వమరవల్లి డైట్‌లో నిర్వహించే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని కోరారు.
Advertisement
Advertisement