బుట్టాయగూడెం ఎస్సైపై క్రమశిక్షణ చర్యలు | disciplinary aciton aginst buttayagudem si | Sakshi
Sakshi News home page

బుట్టాయగూడెం ఎస్సైపై క్రమశిక్షణ చర్యలు

Published Tue, Jan 3 2017 2:12 AM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM

disciplinary aciton aginst buttayagudem si

 జంగారెడ్డిగూడెం : బుట్టాయగూడెం ఎస్సై డి.రవికుమార్‌పై ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆయనకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ బుట్టాయగూడెం పోలీస్‌స్టేషన్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో స్టేషన్‌ రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, ఎస్సై పనితీరు బాగోకపోవడాన్ని గుర్తించిన ఎస్పీ ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలోనే ఎస్సైపై చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం బుట్టాయగూడెం పోలీస్‌స్టేషన్‌కు ఎస్‌హెచ్‌వోగా ఏఎస్సై వ్యవహరిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement