టెట్ ఫలితాల్లో ‘అవనిగడ్డ’ విద్యార్థుల ప్రభంజనం | district first top ranker tet results in got 123marks ch mounika | Sakshi
Sakshi News home page

టెట్ ఫలితాల్లో ‘అవనిగడ్డ’ విద్యార్థుల ప్రభంజనం

Published Sat, Jun 18 2016 4:16 AM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

టెట్ ఫలితాల్లో ‘అవనిగడ్డ’ విద్యార్థుల ప్రభంజనం

టెట్ ఫలితాల్లో ‘అవనిగడ్డ’ విద్యార్థుల ప్రభంజనం

నల్లగొండ : టెట్ ఫలితాల్లో నల్లగొండలోని అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ప్రభంజనం సృష్టించింది. పేపర్-1లో సీహెచ్ మౌనిక 126 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచినట్లు డెరైక్టర్ కె.చంద్రశేఖర్‌గౌడ్ తెలిపారు. వి.దివ్య 122 మార్కులు సాధించి (8 వర్యాంకు), ఎ.నిఖిల 121 మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో పేపర్-1లో మొదటి పది స్థానాలు అవనిగడ్డ విద్యార్థులే కైవసం చేసుకున్నట్లు చెప్పారు. పేపర్-2, పేపర్-1లో అన్ని విభాగాల్లో 150 మంది విద్యార్థులు వందకు పైగా మార్కులు సాధించడంతో శిక్షణ తీసుకున్న వారిలో 96 శాతం అర్హత సాధించారని డెరైక్టర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement