దత్తాయపల్లిలో డీఎల్‌పీఓ విచారణ
తుర్కపల్లి : మండలంలోని దత్తాయపల్లి గ్రామపంచాయితీ సర్పంచ్ ధ్యానబోయిన సరిత నిధులు దుర్వినియోగం చేశారని ఉపసర్పంచ్ ఎరకల వెంకటేశ్‌గౌడ్ కలెక్టర్ సత్యనారాయణరెడ్డికి ఇటీవల ఫిర్యాదు చేశారు.
Published Tue, Jul 26 2016 1:19 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM