వన్నెల వలయాలు.. సాధించాలి విజయాలు.. | east riyo olympics | Sakshi
Sakshi News home page

వన్నెల వలయాలు.. సాధించాలి విజయాలు..

Published Sat, Aug 6 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

వన్నెల వలయాలు.. సాధించాలి విజయాలు..

వన్నెల వలయాలు.. సాధించాలి విజయాలు..

విశ్వక్రీడోత్సవంలో భారత్‌ జయకేతనం ఎగురవేయాలన్న ఆకాంక్షను అందమైన రీతిలో వ్యక్తం చేశారు..స్థానిక దివ్య విద్యా సంస్థల విద్యార్థులు. రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ క్రీడోత్సవ చిహ్నాలైన వలయాలుగా ఏర్పడ్డారు.   సుమారు 900 మంది విద్యార్థులు ఒలింపిక్స్‌ రింగ్స్‌ ఆకృతుల్లో కూర్చుని ‘గో ఇండియా గో’ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్‌ బర్ల విజయ్, పీడీ కె.వెంకట్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.             – రాజానగరం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement