‘రజని’ ట్రయల్.. | elephant rajani gets trail for bonala celebrations | Sakshi
Sakshi News home page

‘రజని’ ట్రయల్..

Published Tue, Jul 21 2015 1:29 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM

elephant rajani gets trail for bonala celebrations

 

బహదూర్‌పురా: బోనాల ఉత్సవాల ఊరేగింపులో పాల్గొననున్న రజని ఏనుగుతో జూ అసిస్టెంట్ క్యూరేటర్,  బహదూర్‌పురా ఇన్‌స్పెక్టర్ హరీష్ కౌషిక్‌లు సోమవారం ట్రయల్ నిర్వహించారు.  జూ పార్కు ప్రధాన ముఖద్వారం నుంచి కిషన్‌బాగ్ వెనుక వైపు జూ సర్వీస్ గేట్ వరకు ట్రయల్‌ను నిర్వహించారు. సికింద్రాబాద్‌తో పాటు పాతబస్తీలో జరిగే బోనాల ఊరేగింపులో రజని పాల్గొంటుందని జూ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement