కాల్‌ సెంటర్లపై విచారణ | enquiry start to call centres | Sakshi
Sakshi News home page

కాల్‌ సెంటర్లపై విచారణ

Published Thu, Aug 4 2016 11:02 PM | Last Updated on Sat, Sep 22 2018 8:31 PM

enquiry start to call centres

కడప అగ్రికల్చర్‌:

జిల్లాలోని విద్యుత్‌ కాల్‌ సెంటర్లలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై జిల్లా విద్యుత్‌శాఖ సూపరింటెండెంట్‌ ఇంజనీరు సుబ్బరాజు విచారణకు ఆదేశించారు. ‘సాక్షి’ టాబ్లాయిడ్‌లో గురువారం ప్రచురితమైన ‘విద్యుత్‌సంస్థలో వసూల్‌రాజాలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఆ మేరకు గురువారం జిల్లాలోని కాల్‌సెంటర్లపై విచారణను ఆ శాఖ డివిజనల్‌ అధికారులు చేపట్టారు. ఎవరెవరు కాల్‌ సెంటర్లలో దరఖాస్తులు స్వీకరిస్తున్నది, రిజిష్టర్లలో నమోదు, ఆయా ఫోన్‌నంబర్ల ఆధారంగా వినియోగదారురులకు ఫోన్లు చేసి ఆరాతీస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement