నేడు ఈయూ కౌన్సిల్‌ సమావేశం | EU Council meeting today | Sakshi
Sakshi News home page

నేడు ఈయూ కౌన్సిల్‌ సమావేశం

Published Mon, Dec 26 2016 11:49 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

EU Council meeting today

అనంతపురం న్యూసిటీ:  స్థానిక సీపీఐ కార్యాలయంలో మంగళవారం ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్ కౌన్సిల్‌ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ యూనియన్ ప్రచార కార్యదర్శి కల్లప్ప  తెలిపారు. ముఖ్యఅతిథులుగా ఈయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శులు వలిశెట్టి దామోదర్, ఆవుల ప్రభాకర్‌ హాజరవుతున్నారన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement