కంభం: ప్రకాశం జిల్లా కంభం మండలం చిన్న కంభం గ్రామం సమీపంలో ఓ రైతు పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. మృతుడిని పోలుకూరి ఆంజనేయులు(35)గా గుర్తించారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.
Published Fri, Mar 25 2016 11:56 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM